హేతువాదాన్ని అలవర్చుకోవడమే గాడ్గేబాబా కు నిజమైన నివాళి
తెలుగు బహుజన మహాసభ - మడైల్యాండ్ ఆధ్వర్యంలో మన దేశీయ గొప్ప హేతువాది, ఇండియన్ సోక్రటీస్ సంత్ గాడ్గేబాబా 149వ జన్మదిన వేడుకలు ఆదివారం రాత్రి ముంబైలోని మడైల్యాండ్ లో ఘనంగా నిర్వహించారు. ఆరంభంలో...